Latest Telugu News: Zelensky: ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ..మరోసారి రష్యాకు బెదిరింపులు

ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఆ దేశానికి ఇవ్వాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ఈ మధ్యన రష్యాను బెదిరించారు. రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ పట్టుపట్టుకుని కూర్చుకున్నారు. దాని కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ బెదిరింపులకు కూడా లొంగపోయేసరికి ఇప్పుడు ఆయనతో మరోసారి సమావేశానికి కూడా సిద్ధమయ్యారు. హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో మరి కొన్ని రోజుల్లో పుతిన్, … Continue reading Latest Telugu News: Zelensky: ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ..మరోసారి రష్యాకు బెదిరింపులు