Latest news: Yarlagadda Rajyalakshmi: అమెరికాలో అనారోగ్యంతో బాపట్ల విద్యార్థిని మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. ఈ ఘటన బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే, యార్లగడ్డ రాజ్యలక్ష్మి (Yarlagadda Rajyalakshmi) (23) అనే యువతి అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసింది. భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమె ఆకస్మిక అనారోగ్యంతో కన్నుమూసింది. Read Also: Actor Vishal: కోయంబత్తూర్‌ ఘటన.. … Continue reading Latest news: Yarlagadda Rajyalakshmi: అమెరికాలో అనారోగ్యంతో బాపట్ల విద్యార్థిని మృతి