Telugu News: World Skill: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లలో యువత పాల్గొనాలి

హైదరాబాద్ : రాష్ట్రంలోని 16 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న యువత ఉపాధి, శిక్షణ శాఖ నిర్వహించే వరల్డ్ స్కిల్స్(World Skill) కాంపిటీషన్-2026 పోటీల్లో పాల్గొనాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి సూచించారు. ఇందులో గెలుపొందిన వారు వచ్చే ఏడాది సెప్టెంబర్లో చైనాలోని షాంఘైలో జరిగే ఒలంపిక్స్-2026లోవరల్డ్ స్కిల్స్(World Skill) పాల్గొనే అవకాశం దక్కనుందని తెలిపారు. ఉత్సాహ వంతులైన యువతీ, యువకులు ఈ నెల 15లోగా స్కిల్ ఇండియా డిజిటల్ … Continue reading Telugu News: World Skill: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లలో యువత పాల్గొనాలి