World Radio Day 2026: నేడు వరల్డ్ రేడియో డే

సోషల్ మీడియా, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తున్న ఈ డిజిటల్ యుగంలోనూ రేడియో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రతి క్షణం స్క్రీన్‌ల మధ్య మునిగిపోయిన ప్రపంచంలో, కేవలం శబ్దం ద్వారానే మనసులను తాకే శక్తి రేడియోకే ప్రత్యేకం. ఈ నేపథ్యంలో ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రపంచ రేడియో దినోత్సవాన్ని (World Radio Day 2026) జరుపుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘రేడియో, కృత్రిమ మేధస్సు’ (Radio and Artificial Intelligence) అనే ఈ ఏడాది … Continue reading World Radio Day 2026: నేడు వరల్డ్ రేడియో డే