Latest news: World Cup: మహిళల వరల్డ్ కప్.. భారత్ సెమీస్ కు చేరగలదా?

సెమీస్ ఆశల కోసం భారత్‌కు కీలకమైన రెండు మ్యాచ్‌లు మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌(World Cup) జట్టు సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవడం తప్పనిసరి. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలతో భారత్ 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే వరుసగా మూడు పరాజయాలు జట్టు మార్గాన్ని క్లిష్టం చేశాయి. వచ్చే మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లపై విజయం సాధిస్తే భారత్‌ నేరుగా సెమీస్‌ చేరనుంది. … Continue reading Latest news: World Cup: మహిళల వరల్డ్ కప్.. భారత్ సెమీస్ కు చేరగలదా?