IND VS SL : శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది, రేణుకాకు భారత్ జట్టులో స్థానం

IND VS SL : గువాహటిలో జరుగుతున్న 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు మాట్లాడుతూ, “డ్యూ ప్రభావం తర్వాతి ఇన్నింగ్స్‌లో ఎక్కువగా ఉండొచ్చు. (IND VS SL) అలాగే మా బౌలింగ్ యూనిట్ బాగా సిద్ధంగా ఉంది” అని తెలిపింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, “నేనూ బౌలింగ్ ఎంచుకునే వాడిని. కానీ ఇప్పుడు బ్యాటింగ్‌ … Continue reading IND VS SL : శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది, రేణుకాకు భారత్ జట్టులో స్థానం