Wipro: ఉద్యోగులకు విప్రో షాక్.. ఆరుగంటల పని తప్పనిసరి
భారతదేశంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఒకటైన విప్రో తన హైబ్రిడ్ వర్క్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడురోజులు కార్యాలయానికి హాజరవ్వాలని.. ఆ రోజుల్లో కనీసం ఆరుగంటలు ఆఫీసులోనే పని చేయడం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను ఆమలు చేసింది. ఈ విధానం జనవరి 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు ఉన్న సడలింపులతో కూడిన వర్క్-ఫ్రమ్-ఆఫీస్ విధానానికి ఇది భిన్నంగా ఉండడం గమనార్హం. బెంగళూరులో 2.34 లక్షలమంది ఉద్యోగులు … Continue reading Wipro: ఉద్యోగులకు విప్రో షాక్.. ఆరుగంటల పని తప్పనిసరి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed