Latest News: Petrol Prices: పెరగనున్న పెట్రోల్ ధరలు?

దేశంలో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటాయని ప్రజలు భావిస్తారు. రష్యా నుంచి భారత్‌కు తక్కువ రేటుకు వస్తున్న ముడి చమురు దిగుమతులు తగ్గడమే ఇందుకు కారణమని సమాచారం. Read Also: fake voters FIR : బెంగళూరులో ‘వోటు చోరీ’ కేసు నకిలీ ఓటర్ల కుట్రపై FIR నమోదు దిగుమతి ఖర్చు పెరగనుంది రష్యా ఆయిల్ సంస్థలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలతో కొన్ని భారత … Continue reading Latest News: Petrol Prices: పెరగనున్న పెట్రోల్ ధరలు?