Latest Telugu News: Pak vs Afg: అఫ్గన్, పాక్ ల మధ్య చిచ్చు రేపుతున్నఆ అధినేత ఎవరు?

దాయాది పాకిస్థాన్(Pakistan), అఫ్గనిస్థాన్(Afghanistan) మధ్య ఇటీవల పరస్పర దాడులు దశాబ్దాల తర్వాత రెండు పొరుగు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణల్లో ఒకటిగా నిలిచింది. దీనికి ప్రధాన కారణంగా ఉగ్రవాద నేత పేరు వినిపిస్తోంది. పాక్ ఆరోపణల ప్రకారం.. ఆ నేత తన భూభాగంపై దాదాపు ప్రతిరోజూ దాడులు చేసే ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేస్తున్నాడని మండిపడుతోంది. అఫ్గన్, పాక్ మధ్య అక్టోబరు 14న 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ తెహ్రిక్ ఇ … Continue reading Latest Telugu News: Pak vs Afg: అఫ్గన్, పాక్ ల మధ్య చిచ్చు రేపుతున్నఆ అధినేత ఎవరు?