White House: నిపుణుల అవసరత ఉంది .. వారి ఉద్యోగ భద్రత మాదే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(trump) దేశీయ ఉద్యోగుల రక్షణపై కఠిన విధానాన్ని కొనసాగిస్తూనే, విదేశీ పెట్టుబడులకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారని వైట్ హౌస్(White House) ప్రెస్ సెక్రటరీ క్యారొలైన్ లెవిట్ తెలిపారు. ముఖ్యంగా H-1B వీసాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ లెవిట్, “అమెరికన్ కార్మికుల స్థానంలో ఎవరూ రావద్దనే అభిప్రాయం అధ్యక్షుడికి స్పష్టంగా ఉంది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ట్రంప్ తీసుకున్న సుంకాల విధానం, కొత్త … Continue reading White House: నిపుణుల అవసరత ఉంది .. వారి ఉద్యోగ భద్రత మాదే