White house: ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్

వైట్ హౌస్ నుంచి ఆహ్వానం అందుకున్న బాలీవుడ్ బామ వైట్ హౌస్(White house) లో విందుకు ఆహ్వానించబడం అంటే అదెంతో గొప్ప విషయం. ఇది అందరికీ వర్తించదు. కొందరికే.. అదీ గొప్ప నాయకులు, సెలబ్రిటీలకు మాత్రమే ఈ ఘనత లభిస్తుంది. తాజాగా వైట్ హౌస్ లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ కు కూడా ఆహ్వానం అందింది. దీంతో ఆమె తళుక్కున మెరిసింది. వైట్ హౌస్ లో మల్లికా షెరావత్ … Continue reading White house: ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్