H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో భారీ కుంభకోణం ఎక్కడంటే?

అమెరికా హెచ్–1బీ (H-1B Visa) వీసాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలకు తాజాగా మరింత బలం చేకూరింది. భారతీయ–అమెరికన్ మాజీ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ(Mahavash Siddiqui) చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చాయి. నైపుణ్యాలు కలిగిన విదేశీ ప్రొఫెషనల్స్ కోసం జారీ చేసే హెచ్-1బీ వీసాలు గత కొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారతీయులు నకిలీ అర్హత పత్రాలు, రాజకీయ ఒత్తిళ్లతో ఈ వీసాలను పొందుతున్నారని సిద్ధిఖీ ఆరోపించడం సంచలనం రేపింది. Read … Continue reading H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో భారీ కుంభకోణం ఎక్కడంటే?