Latest News: Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఏమైంది?

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించినట్లు వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆయన ముగ్గురు సోదరీమణులు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా నొరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్‌లు సోదరుడి కోసం జైలు వద్దకు వెళ్లగా.. తమపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. Read Also: Hong Kong: హాంగ్‌కాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు మృతి శాంతియుతంగా నిరసన రావల్పిండిలోని అదియాలా జైలు వెలుపల తమను, తమ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) … Continue reading Latest News: Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఏమైంది?