Trump Nobel : నోబెల్ ప్రైజ్ రాకపోవడంపై ట్రంప్ ఏమన్నారంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడో తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్, “నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచిన వ్యక్తి నాకు కాల్ చేసి, ‘మీరు కూడా ఈ అవార్డుకు అర్హులు’ అని అన్నారు. అయితే నేను దానిని కోరలేదు. అది ఇవ్వమని కూడా అడగలేదు” అని చెప్పడంతో … Continue reading Trump Nobel : నోబెల్ ప్రైజ్ రాకపోవడంపై ట్రంప్ ఏమన్నారంటే?