War in West Asia: పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం అవుతున్న కొద్దీ ప్రపంచ ముడి చమురు మార్కెట్లలో సరఫరా భయాలు పెరిగాయి. దీంతో సోమవారం చమురు(Oil) ధరలు దాదాపు 20 శాతం పెరుగుతూ బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి చమురు ధర సెషన్ ప్రారంభంలో బ్యారెల్‌కు 111.04 డాలర్లకు చేరి.. జూలై 2022 తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. అదే సమయంలో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 22 శాతం పెరిగి బ్యారెల్‌కు 114.61 డాలర్ల వద్ద … Continue reading War in West Asia: పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు