Telugu News: Jaishankar-జైశంకర్ తో యుఎస్ మంత్రి భేటీ

జైశంకర్ తో యుఎస్ మంత్రి భేటీల ఒకవైపు హెచ్ 1బి వీసా లక్షడాలర్లకు పెంపు, మరోవైపు సుంకాల పెంపుపై అమెరికా భారత్ ల మధ్య గతకొన్ని రోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రత్యేకంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు చాలా ముఖ్యమని.. ఆదేశం ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ … Continue reading Telugu News: Jaishankar-జైశంకర్ తో యుఎస్ మంత్రి భేటీ