Water dispute: సింధూ జలాల ఒప్పందంపై పాక్ ఆవేదన.. భారత్‌పై ఇషాక్ దార్ విమర్శలు

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్న ఆరోపణలతో భారత్ పాకిస్థాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’(Water dispute) చేపట్టడంతో పాటు పలు కఠిన చర్యలను అమలు చేసింది. అందులో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty – IWT) నిలిపివేయడం కీలక నిర్ణయంగా మారింది. Read also: Bangladesh : మరోసారి … Continue reading Water dispute: సింధూ జలాల ఒప్పందంపై పాక్ ఆవేదన.. భారత్‌పై ఇషాక్ దార్ విమర్శలు