Bangladesh: బంగ్లాలో హిందూ మహిళపై సామూహిక అత్యాచారం?
బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందూ మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగుతోంది. దేశంలో నెలకొన్న అశాంతి నేపథ్యంలో, తాజాగా, భర్తను కోల్పోయిన ఓ హిందూ మహిళపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తరించారు. కాలిగంజ్ జిల్లాలోని జినైదా ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. ఫిర్యాదు ప్రకారం.. కాళీగంజ్ మున్సిపాల్టీ పరిధిలోని వార్డు నెంబరు 7లో షాహిన్, అతడి సోదరుడి వద్ద రెండున్నరేళ్ల కిందట రెండంతస్తుల భవనంతో … Continue reading Bangladesh: బంగ్లాలో హిందూ మహిళపై సామూహిక అత్యాచారం?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed