War Updates: యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

War Updates: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టమయ్యాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న దాడులతో ఇరాన్ అతలాకుతలమవుతోంది. ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల కారణంగా మరణించిన వారి సంఖ్య 787కు చేరుకుంది. అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులు ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. Read Also:Iran Earthquake: ఇరాన్‌లో భూకంపం.. భయం తో పరుగులు తీసిన ప్రజలు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్ మరోవైపు, శత్రు దేశాల దాడులకు … Continue reading War Updates: యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి