Latest Telugu News: Asif: భారత్‌తో యుద్ధ అవకాశాలు వాస్తవమే: ఆసిఫ్
భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి అక్కసు వెళ్లగక్కారు. భారత్‌తో యుద్ధ అవకాశాలు వాస్తవమేనని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం ఇండియాతో యుద్ధం అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేమని తెలిపారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆసిఫ్, భారత్‌పై యుద్ధం గురించి ప్రగల్భాలు పలికారు. Jaffar Express : జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దాడి.. అల్లాహ్ పేరు మీద పాకిస్థాన్ ఏర్పడింది “నేను ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను కోరుకోవడం లేదు. … Continue reading Latest Telugu News: Asif: భారత్‌తో యుద్ధ అవకాశాలు వాస్తవమే: ఆసిఫ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed