Latest Telugu News: Trump: యుద్ధాలను ఆపే నిపుణత నాదే..పాక్-అఫ్గాన్ సంగతి చూస్తా..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణల పరిష్కారంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు ఆపడంలో తాను నిపుణుడిని అని చెప్పుకున్నారు. రెండు సంవత్సరాలుగా కొనసాగిన గాజా యుద్ధం తాజాగా ముగిసిందని ప్రకటించిన ఆయన.. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో తన మధ్యవర్తిత్వమే కీలకమని పేర్కొన్నారు. ట్రంప్ ఇజ్రాయెల్‌కు బయలుదేరి వెళ్తున్న సందర్భంలో.. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్లు చేశారు. తన … Continue reading Latest Telugu News: Trump: యుద్ధాలను ఆపే నిపుణత నాదే..పాక్-అఫ్గాన్ సంగతి చూస్తా..