Trump: త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అమెరికా ఇరాన్ యుద్ధం (iran war) గురించే చర్చ జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి చేరడం గమనార్హం. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో. అమెరికా … Continue reading Trump: త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!