War Effect: శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

War Effect: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ప్రభావం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్‌) పై పడింది. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భద్రతా కారణాలతో విమాన సర్వీసులను భారీగా రద్దు చేశారు. శంషాబాద్‌ నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 12 విమానాలు, అలాగే ఆయా దేశాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన మరో 12 విమానాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read Also : Petrol … Continue reading War Effect: శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు