Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) దేశ రక్షణ రంగంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేవలం ఆరు నెలల క్రితమే నియమితులైన రక్షణ మంత్రి డెనిస్ ష్మిగల్‌ను పదవి నుంచి తొలగించి, 34 ఏళ్ల యువ నేత మిఖైలో ఫెడోరోవ్‌కు ఆ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్‌లోనే … Continue reading Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం