News Telugu: Vladimir Putin: యుద్ధం ఆపాలంటే ఈ షరతు: వ్లాదిమిర్ పుతిన్

ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఒక కీలక డిమాండ్ పెట్టారని సమాచారం. పుతిన్ ప్రకారం, డొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించడం అవసరం.ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తో జరిగిన శాంతి చర్చల్లో పుతిన్ (putin) వెల్లడించినట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పడానికి మధ్యవర్తిత్వం చేస్తున్నారు. చర్చల్లో ఇరు దేశాధినేతలతో పలుమార్లు భేటీ అయిన ట్రంప్ ఈ డిమాండ్ వివరాలను కూడా పుతిన్ … Continue reading News Telugu: Vladimir Putin: యుద్ధం ఆపాలంటే ఈ షరతు: వ్లాదిమిర్ పుతిన్