వివాదాస్పద డాన్‌బాస్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దళాలను తరిమికొట్టి, ఆ ప్రాంతాన్ని విముక్తి చేయనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) పేర్కొన్నారు. సైనిక చర్య ద్వారా అయినా లేక దౌత్యపరమైన పద్ధతిలోనైనా డాన్‌బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయనున్నట్లు చెప్పారు. భారత పర్యటన సందర్భంగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డాన్‌బాస్ ప్రాంతంలో ఉన్న డోనస్కీ, లుంగాస్క్ ప్రాంతాలు ఉక్రెయిన్ దళాలు విడిచి వెళ్లాలని పుతిన్ భావిస్తున్నారు. నాటోలో చేరే ప్రక్రియను … Continue reading Latest Telugu News : Vladimir Putin: డాన్‌బాస్ ప్రాంతాలను త్వరలోనే ఉక్రెయిన్ ఆర్మీ కోల్పోనుంది : వ్లాదిమిర్ పుతిన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed