News Telugu: Visa: అమెరికా టూరిస్ట్‌లకు మరింత కఠిన నిబంధనలు..

ట్రంప్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికా వీసా Visa విధానాలు మరింత కఠినతరం అవుతున్నాయి. వలసదారుల దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో, అమెరికా తాజాగా మరో కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. కొన్ని దేశాల పౌరులు తాత్కాలికంగా (B1/B2) వీసా మీద అమెరికా వెళ్లాలంటే ఇప్పుడు భారీ మొత్తం “వీసా బాండ్”గా డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఉన్న దేశాల జాబితాలో తాజాగా మాలి, మౌరిటానియా, సావో టోమ్ అండ్ ప్రిన్సిపే, టాంజానియా దేశాలను కూడా చేర్చారు. … Continue reading News Telugu: Visa: అమెరికా టూరిస్ట్‌లకు మరింత కఠిన నిబంధనలు..