Visa New Rules: వలసలపై అమెరికా కఠిన చర్యలు – ఫోటో, డేటా సేకరణ తప్పనిసరి

అమెరికాలో అక్రమ వలసలను అరికట్టేందుకు ఇప్పటికే పలు నియమాలు అమలులో ఉన్నప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనలను(Visa New Rules) ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఫెడరల్ రిజిస్టర్‌లో ఇటీవల ఈ ప్రతిపాదనలను ప్రచురించారు. కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాకు వచ్చే లేదా వెళ్తున్న ప్రతి వ్యక్తి యొక్క ఫోటోలు మరియు వ్యక్తిగత డేటాను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (USCBP) తప్పనిసరిగా సేకరించనుంది. ఈ నియమాలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. Read Also: … Continue reading Visa New Rules: వలసలపై అమెరికా కఠిన చర్యలు – ఫోటో, డేటా సేకరణ తప్పనిసరి