Visa: స్వదేశానికి రాలేం బాబోయ్.. అంటున్న భారతీయులు

గత ఏడాది సరిగ్గా ఈ డిసెంబర్ మాసం వరకు అమెరికాలోని భారతీయులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి మాసంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసలను నియంత్రించేందుకు చేపడుతున్న కఠినమైన నిబంధనల వల్ల భారతీయుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వారి ప్రశాంత జీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడి, టెన్షన్ తో మనుగడను సాగిస్తున్నారు. ఆ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న వలసదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా భారతీయ హెచ్-1బీ వీసా(Visa) నిపుణుల్లో … Continue reading Visa: స్వదేశానికి రాలేం బాబోయ్.. అంటున్న భారతీయులు