Telugu News:Bangladesh: బంగ్లాదేశ్ లో హింసాకాండ.. బాలికపై సామూహిక అత్యాచారమే కారణమా

నేరాలు.. హింసలతో బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడుకుతున్నది. యువత రోడ్డుపై వచ్చి హింసాత్మక ఘటనతో ఏకంగా ఆదేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్లో తలదాల్చుకుంటున్నది. తాత్కాలిక ప్రధానిగా ముహమ్మద్ యునస్ ఉన్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్ లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ గిరిజన బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా జతుల మధ్య చిచ్చు రాజేసింది. ఆదివాసీ తెగలకు, వలస వచ్చిన బెంగాలీ వర్గాలకు మధ్య చెలరేగిన తీవ్ర ఘర్షణల్లో … Continue reading Telugu News:Bangladesh: బంగ్లాదేశ్ లో హింసాకాండ.. బాలికపై సామూహిక అత్యాచారమే కారణమా