Sameer Das: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో హిందూ యువకుడు అత్యంత oe హత్యకు గురయ్యాడు. ఫెని జిల్లాలోని దగన్‌భుయాన్ ఉపజిల్లాలో 27 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ సమీర్ దాస్‌ను దుండగులు దారుణంగా నరికి చంపారు. బంగ్లాదేశ్‌ (Bangladesh)లో గత 24 రోజుల్లోనే హిందువులపై జరిగిన 9వ దాడి ఇది కావడం గమనార్హం. వరుస హత్యలతో అక్కడి హిందూ సమాజం బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన వివరాలు … Continue reading Sameer Das: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య