Telugu News: video viral: సముద్రంలో వెనెజువెలా ట్యాంకర్ ను సీజ్ చేసిన  ట్రంప్

video viral వెనెజువెలా విషయంలో అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మధురోను పదవి నుంచి దిగిపోవాలని ఇప్పటికే హెచ్చరించిన ట్రంప్, ఇటీవల కరీబియన్ సముద్రంలో యుద్ధ నౌకలను మోహరించారు. మధురో డ్రగ్ స్మగ్లర్లకు వంత పాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల పలు డ్రగ్ స్మగ్లింగ్ బోట్లను అమెరికా సైన్యం సముద్రంలోనే పేల్చివేసింది. ఈ క్రమంలో తాజాగా వెనెజువెలా ఆయిల్ ట్యాంకర్ షిప్‌ను అమెరికా సైన్యం సీజ్ చేసింది. … Continue reading Telugu News: video viral: సముద్రంలో వెనెజువెలా ట్యాంకర్ ను సీజ్ చేసిన  ట్రంప్