Venezuelan: అమెరికా బ్రాండ్ దుస్తులోనే చిక్కిన మదురో.. నైకీ జాకెట్ వైరల్
కొందరు వ్యక్తులు ఎంత పాపులరో వారి ధరించే వస్తువులు కూడా అంతగా పాపులర్ అవుతారు. క్షణాల్లో ఆ వస్తువులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. జనాలు వాటికోసం ఎగబడతారు. సరిగ్గా వెనిజులా అధ్యక్షుడు ధరించిన డ్రస్ గురించి ఇప్పుడు నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి.. జనవరి 3, 2026న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే రాజకీయ పరిణామాల … Continue reading Venezuelan: అమెరికా బ్రాండ్ దుస్తులోనే చిక్కిన మదురో.. నైకీ జాకెట్ వైరల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed