Venezuela: ట్రంప్ తో చర్చలు జరపలేదు: మచాడో

వెనిజులా (Venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడంపై ఆదేశ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి గ్రహీత మారియా మచాడో హర్షం వ్యక్తం చేసింది. తాజాగా ఇదే అంశంపై మచాడో స్పందించారు. వెనిజులాలో అధికారం కోసం ట్రంప్ తో ఎటువంటి చర్చలు జరపలేదని తెలిపారు. అక్టోబర్ లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడే ట్రంప్ తో మాట్లాడానని.. అప్పటి నుంచి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. త్వరలోనే స్వదేశానికి వస్తున్నట్లు చెప్పారు. అధికారాన్ని ట్రంప్ ఆమెకే ఇవ్వవచ్చనే … Continue reading Venezuela: ట్రంప్ తో చర్చలు జరపలేదు: మచాడో