Venezuela: అమెరికా చేతిలో వెనిజులా.. 2 గంటల్లోనే ఆపరేషన్ పూర్తి

వెనిజులాలో(Venezuela) శనివారం తెల్లవారుజామున జరిగిన ఒక మెరుపు దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికా(America) సైన్యం చేపట్టిన ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్ ద్వారా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌లను అమెరికా ప్రత్యేక బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 2 గంటల 28 నిమిషాల్లో ముగిసిన మిషన్ ఈ ఆపరేషన్ శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమై, శనివారం తెల్లవారుజామున 4:29 గంటలకు ముగిసింది. (Venezuela) అమెరికా టైం ప్రకారం శుక్రవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఎయిర్ … Continue reading Venezuela: అమెరికా చేతిలో వెనిజులా.. 2 గంటల్లోనే ఆపరేషన్ పూర్తి