Venezuela: చమురుపై ట్రంప్ ఆధిపత్యం.. స్వాధీనానికి సిద్ధం

వెనిజులా(Venezuela) చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా చమురును అమెరికాకు అప్పగిస్తారని.. దాదాపు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్(Donald Trump) తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. అంటే దీనినిబట్టి వెనిజులా చమురును అమెరికా తన స్వాధీనంలోకి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. Read also: America: ట్రంప్ కంటే మోడీకే ప్రజాదరణ అధికం: బ్రెమ్మర్ … Continue reading Venezuela: చమురుపై ట్రంప్ ఆధిపత్యం.. స్వాధీనానికి సిద్ధం