Venezuela: అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన

వెనిజులా(Venezuela) దేశంపై అమెరికా సాగిస్తున్న ఉగ్రదాడులు, అక్రమ జోక్యం, అంతర్జాతీయ న్యాయస్థానాల నిబంధనలకు విరుద్ధంగా వెనిజులా దేశాధ్యక్షుడిని బంధించిన చర్యలను తీవ్రంగా ఖండిస్తూ సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా, కెవిపిఎస్, ఆవాజ్, యుటిఎఫ్, ఐలు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ వద్ద నుంచి ప్రధాన వీధిలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఓబులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఒక స్వతంత్ర … Continue reading Venezuela: అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన