Venezuela Crisis: అమెరికా దాడులతో వెనెజువెలా అంధకారంలోకి

వెనెజువెలాపై(Venezuela Crisis) అమెరికా చేపట్టిన ఆకస్మిక మెరుపు దాడులు దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండానే జరిగిన ఈ దాడుల్లో కీలక మౌలిక వసతులు, విద్యుత్ గ్రిడ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా రాజధాని కారకాస్‌తో పాటు అనేక నగరాలు, పట్టణాలు చీకట్లో మునిగిపోయాయి. Read also: Nicolas Maduro: వెనిజులా అధ్యక్షుడు మదురో గురించి తెలుసా? విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆహారం, తాగునీరు, మందులు వంటి నిత్యావసరాల కోసం … Continue reading Venezuela Crisis: అమెరికా దాడులతో వెనెజువెలా అంధకారంలోకి