USMilitary: ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్‌లో ఇటీవల నెలలుగా కొనసాగుతున్న నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పరిణామాలను అమెరికా(USMilitary) సహా పాశ్చాత్య దేశాలు నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం. Read Also: CyberCrime Network:మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి సైనిక చర్యలపై ఆలోచనలు – కానీ తుది నిర్ణయం లేదు న్యూయార్క్ టైమ్స్ … Continue reading USMilitary: ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!