USA: తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక
పాకిస్థాన్‌లో (Pakistan) నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ఆ దేశానికి ప్రయాణాలు పెట్టుకోవద్దని అమెరికా (USA) తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదం, నేరాలు, అంతర్యుద్ధం, కిడ్నాపుల వంటి ప్రమాదాలు పొంచి ఉన్నందున పాకిస్థాన్ ప్రయాణ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు గురువారం కొత్త ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. పాకిస్థాన్‌కు ‘లెవెల్ 3’ కేటగిరీ హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించింది. లెవెల్ 3 అంటే అధిక ప్రమాదం … Continue reading USA: తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed