Telugu News: USA: ట్రంప్ వలసలపై కొత్త ప్రకటన.. పొంచి ఉన్న పెను ముప్పు

విదేశీయులపై ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తున్నారు. దీంతో వలసదారులపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండడం మాత్రమే కాక అమెరికాకు పెను ముప్పు పొంచి ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల చేసిన ఓ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ‘థర్డ్ వరల్డ్ కంట్రీస్’ నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని అన్నాడు.ఈ విధానాన్ని ఆయన ‘రివర్స్ మైగ్రేషన్’గా అభివర్ణించారు. ఈ విధమైన కఠిన వలస విధానాలు అమెరికాపై … Continue reading Telugu News: USA: ట్రంప్ వలసలపై కొత్త ప్రకటన.. పొంచి ఉన్న పెను ముప్పు