USA: అమెరికా మార్కెట్ లో దక్షిణ కొరియా కార్ల బ్రాండ్ల హవా

అమెరికా (USA) ఆటోమొబైల్ మార్కెట్లో దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థలు హ్యుందయ్, దాని అనుబంధ సంస్థ కియా సరికొత్త చరిత్ర సృష్టించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో మార్కెట్లలో ఒకటైన అమెరికాలో, ఈ రెండు కంపెనీలు కలిసి ఆల్‌టైమ్ రికార్డు స్థాయి మార్కెట్ వాటాను సాధించాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లను దూకుడుగా పెంచినప్పటికీ, అన్ని సవాళ్లను అధిగమిస్తూ 2025 సంవత్సరంలో హ్యుందయ్, కియా కలిపి 11.3 శాతం మార్కెట్ షేర్‌ను దక్కించుకోవడం విశేషంగా మారింది. Read Also: … Continue reading USA: అమెరికా మార్కెట్ లో దక్షిణ కొరియా కార్ల బ్రాండ్ల హవా