Latest News: USA: నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్

H1B, H4(డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా (USA) ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది.ఈ నిర్ణయం ప్రధానంగా భారతీయ నిపుణులకు ఉపయోగపడే హెచ్-1బీ, హెచ్-4 వీసాలతో పాటు విద్యార్థులకు సంబంధించిన ఎఫ్ (F), ఎం (M), ఎక్స్ఛేంజ్ విజిటర్లకు సంబంధించిన జే (J) వీసాల దరఖాస్తుదారులకు వర్తిస్తుంది. అయితే విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. సోమవారం (డిసెంబర్ 15) నుంచి వీసా దరఖాస్తుదారుల ‘ఆన్‌లైన్ ఉనికి’ని సమీక్షించే … Continue reading Latest News: USA: నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్