Latest Telugu News: US:అమెరికాలో కాల్పులు .. నలుగురు మృతి..పలువురి పరిస్థితి విషమం!

గత కొన్ని రోజుల నుంచి అమెరికా(America)లో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సౌత్ కరోలినా(South Carolina) రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న సెయింట్ హెలెనా ద్వీపంలోని ఒక రద్దీగా ఉండే … Continue reading Latest Telugu News: US:అమెరికాలో కాల్పులు .. నలుగురు మృతి..పలువురి పరిస్థితి విషమం!