Telugu News: USA: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. గ్రీన్ కార్డ్ వారిపై ఫోకస్

ఒక చిన్న తప్పు దాని పర్యవసానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆనష్టం కూడా తీవ్రంగా ఉంటుంది. అందుకే ఒక నేరం చేసేముందు దాని పర్యవసానం ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఒక్క ఆఫ్ఘాన్ వ్యక్తి చేసిన కాల్పుల నేరం మొత్తం ఆఫ్గానిస్థాన్ దేశస్తుల ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల ప్రక్రియనే నిలిచిపోయింది. తాజాగా వైట్ హౌస్ దగ్గరలో జరిపిన కాల్పులతో అమెరికాలో మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆ దేశంలో గన్ కల్చర్ కామన్, కాల్పులు తరచూ జరుగుతుంటాయి. కానీ వైట్ హౌస్ … Continue reading Telugu News: USA: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. గ్రీన్ కార్డ్ వారిపై ఫోకస్