Latest news: USA: అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్

USA layoffs 2025: 2025లో అమెరికా(USA) ఉద్యోగ మార్కెట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు మాత్రమే దేశవ్యాప్తంగా 1.17 మిలియన్‌కు పైగా ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. ఇది 2024తో పోలిస్తే దాదాపు 54% ఎక్కువ. ప్రత్యేకంగా నవంబర్ నెలలో 71,000 మందికి పైగా ఉద్యోగాల(Jobs)ను కోల్పోవడం, గత ఎన్నో సంవత్సరాలలోనే అత్యధిక నవంబర్ తొలగింపులుగా నమోదైంది. ఈ పరిస్థితి అమెరికా కార్మిక రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని స్పష్టంగా సూచిస్తోంది. Read … Continue reading Latest news: USA: అమెరికాలో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల లేఆఫ్