H1B Visa News : అమెరికా హెచ్–1బీ వీసా రద్దు వైపు? భారతీయులకు భారీ షాక్..

H1B Visa News : అమెరికాలో వృత్తి నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటి ఉద్యోగులకు వరంగా భావించే హెచ్–1బీ వీసా పథకం పూర్తిగా రద్దు చేయాలని అక్కడి ఒక ప్రజా ప్రతినిధి ముందుకు వచ్చిన విషయం సంచలనం సృష్టించింది. సాధారణంగా హెచ్–1బీ వీసా పొందిన వారికి తర్వాత అమెరికా పౌరసత్వం పొందే అవకాశం ఏర్పడుతుంది. అయితే తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ వెసులుబాటు అంతం కానుంది. వీసా గడువు ముగిసిన వెంటనే విదేశీయులు తమ దేశాలకు … Continue reading H1B Visa News : అమెరికా హెచ్–1బీ వీసా రద్దు వైపు? భారతీయులకు భారీ షాక్..