Latest news: USA: ఈ దేశా పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అమెరికా వలస వ్యవస్థలో గణనీయమైన మార్పులు చేసే దిశలో ఉంది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ప్రస్తుతం ప్రయాణ నిషేధం విధించబడిన కొన్ని(USA) దేశాల పౌరులకు గ్రీన్ కార్డు మరియు శాశ్వత నివాస హోదాను అందించడాన్ని ఆపే కొత్త ముసాయిదాలు తయారవుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలోని 12 దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రతిపాదన రూపకల్పన చేయబడుతోంది. ప్రస్తుతానికి ఈ దేశాల పౌరులపై అమెరికా ఇప్పటికే తీవ్ర నియంత్రణలు అమలు … Continue reading Latest news: USA: ఈ దేశా పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్