US vs Iran: ‘గ్రావిటీ బాంబు’ ప్రయోగిస్తామంటూ రక్షణ కార్యదర్శి హెచ్చరిక!

US vs Iran: పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారితీస్తున్న క్రమంలో అమెరికా రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అవసరమైతే తమ వద్ద ఉన్న అత్యాధునిక ‘గ్రావిటీ బాంబులను’ ప్రయోగించడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ స్థాయిలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. Read Also: Iran Vs Israel War : భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ? ఏమిటీ … Continue reading US vs Iran: ‘గ్రావిటీ బాంబు’ ప్రయోగిస్తామంటూ రక్షణ కార్యదర్శి హెచ్చరిక!