US vs Iran: అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

US vs Iran: అమెరికాకు చెందిన శక్తివంతమైన విమాన వాహక యుద్ధనౌక ‘యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్’ (USS Abraham Lincoln) పై తాము దాడి చేశామని ఇరాన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. తమ క్షిపణులు, డ్రోన్ దాడుల వల్ల ఈ యుద్ధనౌకకు భారీ నష్టం వాటిల్లిందని, అది యుద్ధరంగం నుండి వెనుదిరిగిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రచారం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ వార్తపై అమెరికా రక్షణ శాఖ తక్షణమే … Continue reading US vs Iran: అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా